రష్యా వ్యాక్సిన్ కోసం 20దేశాలు ఆసక్తి.. ఫస్ట్ బ్యాచ్ ఉత్పత్తి పూర్తి

ప్రయోగాలు జరపకుండా వ్యాక్సిన్ సక్సెస్ అని రష్యా ప్రకటించడంపై అన్ని దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయనా ఆ దేశం మాత్రం ఇలాంటివేవీ పట్టించుకోవడం లేదు పైగా ఫస్ట్ బ్యాచ్ ఉత్పత్తి కూడా పూర్తి