కరోనా కేసుల్లో తన వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన భారత్, 24గంటల్లో 86వేల కేసులు, 40లక్షలు దాటిన బాధితులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదైన దేశంగా భారత్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. గత

Trending