india-first-coronavirus-vaccine-to-be-launched-on-august-15

ICMR-కోవ్యాక్సిన్: ‘ఆగస్టు 15 నాటికి కరోనావైరస్ వ్యాక్సిన్’ వస్తుందా? ప్రజల ఆశలు ఫలించేనా?

ప్రపంచ దేశాలతో పాటు భారత్ లో కూడా కరోనా విలయం సృష్టిస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎంతగానో యత్నిస్తున్నా..ఫలితం మాత్రం