coronavirus 170 Died India flights to China

కరోనా కాటు..170 మంది మృతి : చైనాకు భారత్ విమానాలు

కరోనా వైరస్ విజృంభిస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు పాకుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది.

Trending