India Gives Strong Counter To Pakistan PM Imran Khan

ఇమ్రాన్ వ్యాఖ్యలు..పచ్చి అబద్దాలు

 పుల్వామా ఉగ్రదాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ..తమదే