10,667‬-new_0

కాస్త ఊరట.. అంతలోనే ఆందోళన.. దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజు 300లకు పైగా కొవిడ్‌-19 మరణాలు సంభవించగా.. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 380మంది