కశ్మీర్ లేని ఇండియా మ్యాప్ పోస్టు చేసిన ఎమ్మెల్యేపై కేసు నమోదు..

ఆగస్టు 15 రోజున భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సం శుభాకాంక్షలతో పాటు భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ లేని భారతదేశపు మ్యాప్ ను పోస్ట్ చేశారు కేరళకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే శానిమోల్ ఉస్మాన్.

Trending