Earthquake Hits Andaman Nicobar Islands

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం 

పోర్టుబ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున గం.

Trending