గుడ్ న్యూస్, డిసెంబర్ 3 నాటికి భారత్‌లో కరోనా అంతం, ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విశ్వరూపం చూపిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో శర వేగంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 29