ఏ వ్యాక్సిన్ సక్సెస్ అయినా ముందు.. మందు మనకే..

చాలా దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే అందరి చూపు ఉంది. ఎందుకంటే మొదటినుంచి పద్దతి ప్రకారం ప్రయోగాలు చేస్తోంది. దాని ఫలితాలను కూడా