వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ పోటీలో తెలంగాణకు రెండు అవార్డులు

వైల్డ్‌‌లైప్‌ ఫోటోగ్రఫీలో తెలంగాణ రాష్ట్రం రెండు అవార్డులు దక్కించుకుంది. ఆగస్టు 19, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా..నిర్వహించిన ఈ పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో తెలంగాణ అటవీశాఖకు