Kia Motors Cars Making In Anantapur

కరవు జిల్లాలో ‘KIA’ కార్ల తయారీ : 6 నెలలకో కొత్త మోడల్

అనంతపురం : జనవరి నెలాఖరుకి ఏపీలోని అనంతపూర్ జిల్లాలో దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ ‘కియా మోటార్స్‌ ఇండియా’ప్లాంట్ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద