As India Celebrates Makar Sankranti, Here Are How 7 Countries Across The World Celebrate Harvest Festivals

మకర సంక్రాంతిని ఏయే దేశాల్లో ఎలా జరుపుకుంటారంటే?

సంక్రాంతి పండగ.. మన తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన పండగ కాదండీ.. భారతేదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దక్షిణ భారత్‌లోని తమిళనాడులో పొంగల్ అని, అసోంలో భొగాలి బిహు అని, పంజాబ్‌లో మకర