భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది, 2021లోనూ కొనసాగుతుంది, AIIMS చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే కరోనా దెబ్బకు యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా వణుకుతోంది. రోజురోజుకి దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బాధితుల సంఖ్య 40లక్షల మార్క్ దాటింది. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య