Coronavirus UPDATE India @ 315 cases

కోరలు చాస్తున్న కరోనా : భారత్ @ 315 కేసులు

కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ప్రపంచమే వణికిపోతోంది. చైనా నుంచి పాకిన ఈ వైరస్ దేశాలు విస్తరించింది. వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నారు. భారతదేశంలో ఈ మహమ్మారి భయకంపితులను చేస్తోంది. రోజు రోజుకు