Over 5,000 Coronavirus

1లక్షకు చేరువలో : భారత్ లో 24గంటల్లో 5వేలకు పైగా కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు 1 లక్షకు దగ్గరలో ఉన్నాయి. రోజు రోజుకి రికార్డు స్థాయిలో పాజిటివ్​ కేసులు వస్తున్నాయి. అయితే కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగించేదే అయినా, అదేస్థాయిలో కోలుకుంటున్న వారి సంఖ్య