చైనా యాప్స్ నిషేదమే కాదు.. ఇండియా టార్గెట్ వేరే ఉందట

చైనా ఉత్పత్తులపై ఆధార పడటాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఇందులోభాగంగా డ్రాగన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువుల వివరాలను ఇప్పటికే కేంద్రం సేకరించింది. ఇక దేశంలో చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదన్న

Trending