Cancel all BlueTicks in India Trending in Twitter

ట్విట్టర్‌లోనే.. ట్విట్టర్‌పై బ్లూ-టిక్ ఉద్యమం : ఇండియాలో ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదు

సోషల్ మీడియా అకౌంట్ కి అఫీషియల్ టిక్ మార్క్ అనేది ట్విట్టర్ ఎప్పటి నుంచో ఇస్తుంది. సోషల్ మీడియాలో ట్విట్టర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఉన్నంత క్రేజ్ మరో నెట్ వర్క్‌కు లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలైతే