భారతదేశంలో వరుసగా రెండవ రోజు 83 వేలకు పైగా కరోనా కేసులు.. సెకెండ్ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్

భారతదేశంలో కరోనావైరస్ సంక్రమణ కేసులు క్రమంగా పెరిగిపోతూ ఉండగా.. ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 83 వేల 341 కొత్త కరోనా కేసులు రాగా.. ఇదే సమయంలో 1096 మంది చనిపోయారు.

Trending