భారత్‌లో బ్రెజిల్ కన్నా ఎక్కువ కేసులు.. అమెరికాను మించిన మరణాలు

భారత దేశంలో కరోనా సోకిన గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది. రెండు రోజుల పాటు మరణించిన కేసులో భారత్ అమెరికాను దాటిపోయింది. గత 24 గంటల్లో దేశంలో 587 మంది చనిపోగా, అమెరికాలో 537 మంది

coronavirus-india-live-updates-cases-deaths-and-new1

కరోనా మరణాల్లో అమెరికాను దాటేసిన ఇండియా: 24 గంటల్లో 40 వేలకు పైగా కేసులు

దేశంలో కరోనా వైరస్ వేగం పుంజుకుంది. ఒక్క రోజులో మరణాల విషయంలో, భారతదేశం ఈ రోజు అమెరికాను దాటేసింది. గత 24 గంటల్లో దేశంలో 681 మంది మరణించగా, అమెరికాలో 392 మంది చనిపోయారు.

Trending