Donald Trump, Narendra Modi and the Harley Davidson connect

ప్రీమియం 1600CC హర్లే డెవిడ్‌సన్ బైక్ ధరలు తగ్గుతున్నాయి!

హర్లే డెవిడ్సన్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. హర్లే డెవిడ్సన్ బైక్ ధరలు తగ్గనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ 30 గంటల పాటు మాత్రమే ఉండనున్నారు.

Trending