remove chaina apps

TikTokతో స‌హా 52 చైనా APPల‌పై నిషేధం ?

చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు భార‌త్ రెడీ అవుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. 20 మంది భార‌త సైనికుల‌ను పొట్ట‌న పెట్టుకున్న చైనాపై భార‌త్ తీవ్ర ఆగ్ర‌హంగా ఉంది. ఆ దేశం త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యం