rain alert telangana

బీ అలర్ట్ : తెలంగాణలో రేపు వడగండ్ల వాన

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలికాలంలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం అక్కడక్కడా ఒక మాదిరి వడగండ్ల

Trending