Chiranjeevi Birthday Special: కమల్‌హాసన్-రజనీకాంత్ కలిస్తే చిరంజీవి-కే.బాలచందర్

తెలుగు సినీ పరిశ్రమకు మెగా స్టార్… శనివారంతో 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టేశారు. వినాయక చవితి రోజునే బర్త్ డే జరుపుకుంటుండటంతో మరింత స్పెషల్ గా మారింది. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి..