జిత్తులమారి చైనాపై ముందస్తు వ్యూహం.. ఏ క్షణంలో అయినా యుద్ధానికి రెడీ అంటోన్న ఎయిర్‌ఫోర్స్

అస్సలు నమ్మలేం.. చైనా బలగాలు.. బోర్డర్ నుంచి 2 కిలోమీటర్లు కాదు.. పూర్తిగా బీజింగ్ దాకా వెళ్లినా నమ్మలేం. డ్రాగన్ జిత్తులమారి వేషాల గురించి తెలిసి కూడా.. ఇండియా ఎలా నమ్ముతుంది.? జూన్ 15న..