Trump to meet Indian CEOs creating manufacturing jobs in US

అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన భారతీయ సీఈఓలతో ట్రంప్ మీట్!

అమెరికాలో ఉద్యోగాలను సృష్టించిన భారతీయ కంపెనీల సీఈఓలతో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. అమెరికాలోని తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలకు చెందిన డజన్ల మంది ఎంపిక చేసిన సీఈఓలతో

Trending