కేంద్రంపై మమతా సెటైర్లు: బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులే

కేంద్రంపై మమతా సెటైర్లు: బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులే

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి సెటైర్లు విసిరారు. బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశీలంతా భారతీయులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పాల్గొన్న వారంతా భారత పౌరులేనని ఎటువంటి సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు