Reliance Industries becomes first Indian company to cross market valuation of Rs 9 lakh crore

దమ్మున్న కంపెనీ : రిలయన్స్ @ రూ.9 లక్షల కోట్లు

రిలయన్స్ ఇండస్ట్రీ చరిత్ర సృష్టించింది. భారతదేశంలో ఉన్న కంపెనీలన్నింటిలోకెల్లా అత్యధిక మార్కెట్ విలువతో రికార్డు నెలకొల్పింది. శుక్రవారం నాటికి రూ.9 లక్షల కోట్ల మార్కెట్ విలువను సంపాదించుకుంది. మధ్యాహ్నం అవడానికి ముందు BSEలో ట్రేడ్