Ravi Shastri reacts on Sourav Ganguly’s appointment as BCCI president, says ‘It’s a win-win for Indian cricket’

గంగూలీ నియామకంపై తొలి సారి స్పందించిన రవిశాస్త్రి

బీసీసీఐ 39వ ప్రెసిడెంట్‌గా గంగూలీ నియామకం పూర్తయిన 4 రోజులకు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం భారత క్రికెట్ సరైన తోవలో వెళుతుందని చెప్పడానికి నిదర్శనమని కొనియాడాడు.

Indian cricket has moved on from MS Dhoni, selectors to convey the message to BCCI President Sourav Ganguly

ధోనీ సంగతి తేల్చేస్తానంటోన్న గంగూలీ

టీమిండియాలో అనుభవశాలి. సాటిలేని వికెట్ కీపర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చుట్టూనే ప్రస్తుత భారత క్రికెట్ తిరుగుతోంది. ఈ క్రమంలో అతని రిటైర్మెంట్‌పై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి.

Trending