mathura Village knit jumper for Indian elephants

నాకు చలి ఉండదా : ఏనుగుకు వెచ్చటి దుప్పట్లు

ఓ ఏనుగుకు చలి పెట్టకుండా ఉండేందుకు..దుప్పట్లు కప్పుతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గి చలి విపరీతంగా ఉండడంతో మథుర గ్రామస్తులు ఈ విధంగా చేశారు.