US scientists link BCG vaccination with fewer coronavirus cases, Indian scientists hopeful but cautious

కరోనా ఫైట్ లో గేమ్ ఛేంజర్…BCG వ్యాక్సిన్ వల్లనే భారత్ లో కరోనా కంట్రోల్ లో

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 11లక్షల 30వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా,60వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య 3వేలు దాటింది.

Trending