Do not believe Pakistan media. They are peddling FAKE NEWS

పాక్ అబద్ధం – భారత్ క్లారిటీ : మన యుద్ధ విమానాలను కూల్చలేదు

భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించుకోగా.. ఆ వార్తలను భారత్ ఖండించింది. భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూల్చివేసినట్టు పాకిస్తాన్‌ చెబుతున్న మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ

Trending