Gersh Signs Hrithik Roshan; Agency To Help Indian Film Star Create Opportunities In Hollywood

హాలీవుడ్‌కి హృతిక్ రోషన్: ప్రముఖ ఏజెన్సీతో ఒప్పందాలు

ఇండియన్ సినిమాలో సుప్రీం స్టార్ అయిన గ్రీకు వీరుడు హృతిక్ రోషన్.. హాలీవుడ్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఇండియాలోని KWANతో పాటుగా హాలీవుడ్ సినిమాలకు పనిచేసే ఏజెన్సీ గెర్ష్. బాలీవుడ్ సినిమాలను హాలీవుడ్ స్కీన్లపై