శత్రుదేశాలకు ముచ్చెమటలే.. . ఇండియన్ బోర్డర్లో.. దుమ్మురేపి.. దమ్ము చూపేందుకు సిద్ధమైన రాఫెల్

నిన్నటి దాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాఫెల్ రానే వచ్చేసింది. మరి.. రాఫెల్ రాకతో.. IAF స్టామినా డబులైనట్లేనా? రాఫెల్‌ రాకముందు.. మన ఎయిర్‌ఫోర్స్ బలమెంత?

Trending