Indian Girl's Batting Skills Wows Shai Hope, Michael Vaughan

చిన్నారి బ్యాటింగ్ స్కిల్స్‌కు వావ్ అంటోన్న షై హోప్, మైకేల్ వాన్

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్‌లు నోరెళ్లబెడుతున్నారు. వారందరూ తెగ మెచ్చేసుకుంటున్న విషయం ఏంటో తెలుసా.. ఇండియన్ అయిన ఏడేళ్ల బాలిక బ్యాటింగ్స్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయ్యారు.