Indian Hospital Is Using Robots With Thermal Cameras To Screen Coronavirus Patients

భారత కరోనా రోబోలు: పేషెంట్లకు థర్మల్ కెమెరాలతో స్ర్కీనింగ్ కోసం వాడుతున్నారు.. ఎలా పనిచేస్తున్నాయంటే?

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో 1.3 బిలియన్ల మంది నివాసితులు మార్చి 24 నుంచి లాక్ డౌన్ జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర