Indian Idol 11 winner is Sunny Hindustani from Bathinda

బూట్ పాలిష్‌వాలా.. ఇండియన్ ఐడిల్ 11 వాలా

ఇండియన్ ఐడల్ 11 విన్నర్‌గా బతిందాకు చెందిన సన్నీ హిందూస్థానీ నిలిచాడు. సీజన్‌లో నుశ్రాత్ అలీ ఖాన్ పాటలను దాదాపు అదే రేంజ్‌లో పాడాడు. ట్రోఫీతో పాటు T-సిరీస్ రూ.25లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు

Trending