ఇలాంటివి చూస్తుంటే రక్తం మరిగిపోతోంది : రాహుల్​ గాంధీ

భారత్​-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ. చైనా దురాక్రమణలపై ఇవాళ(జులై-27,2020) మరోసారి కేంద్రాన్ని విమర్శించారు రాహుల్​ గాంధీ. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పిన రాహుల్..

Trending