Hindi mein bolo! Google Assistant can now talk to users in Hindi, 8 other Indian languages

ఇక నుంచి తెలుగులోనూ గూగుల్ అసిస్టెంట్

ఓకే గూగుల్ అని ఇంగ్లీషులో చెప్పగానే యాక్టివేట్ అయిపోయే గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు తెలుగు భాషలోనూ అందుబాటులోకి రానుంది. ఇంగ్లీషే కాకుండా ముఖ్యమైన భారత భాషల్లో మాట్లాడితే గుర్తు పట్టే విధంగా రూపొందించారు. ఇందులో

Trending