Missing two instalments may add 10 months to loan

2 నెలల EMI చెల్లించకపోతే.. అదనంగా 10 నెలలు చెల్లించాలా!

కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే రుణ ఖాతాదారుల కోసం బ్యాంకులు రుణ వాయిదా చెల్లింపులపై ఉపశమనం కలిగేలా