1,000 foreign firms mull production in India, 300 actively pursue plan as 'Exit China' mantra grows

‘ఎగ్జిట్ చైనా’ మంత్రం : 1000 విదేశీ సంస్థలు భారత్‌కు తరలివస్తున్నాయి!

ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ అంటించిన డ్రాగన్ దేశమైన చైనాను విడిచి విదేశీ కంపెనీలు తరలిపోతున్నాయి. కరోనాకు ముందు చైనాను తమ ఉత్పాదక కేంద్రంగా భావించిన విదేశీ సంస్థలు ఇప్పుడు భారతదేశం వైపు ఆసక్తి చూపిస్తున్నాయి.

Trending