PUBG మర్చిపోండి.. ‘FAU-G’ ఆడండి.. అక్షయ్ దేశభక్తి మంత్రం..

Akshay Kumar announces FAU-G: భారత్‌ దేశంలో విస్తృత ఆదరణ పొందిన పబ్-జి గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో స్వదేశీ డెవలపర్స్‌కు మంచి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘ఎన్ కోర్ గేమ్స్’ సంస్థ