China’s first COVID-19 vaccine test shows success, protects Indian monkeys from coronavirus

కోతులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచదేశాలు గట్టిగా పట్టుబట్టాయి. అయితే కరోనా వైరస్ నివారణలో ముఖ్యమైన ముందడుగు వేసింది. కరోనాకు పుట్టినిల్లుగా అప్రదిష్ఠ మూటగట్టుకున్న చైనా మహమ్మారికి మందు కనుక్కునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది.