Rahul can not become prime minister the next elections : Undavalli  coments

వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కాలేడు : ఉండవల్లి  జోస్యం

రాజమహేంద్రవరం: వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావ‌డం క‌ష్ట‌మని మాజీ ఎంపీ  ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. జ‌న‌చైత‌న్య వేదిక ఆధ్వర్యంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఆదివారం