Naval Day: Indian Navy 2019 Official Video

నేవీ డే స్పెషల్: కచ్చితంగా చూడాల్సిన వీడియో

శతాబ్దాల చరిత్ర ఉన్న ఇండియన్ నేవీ.. డిసెంబరు 4న నావికాదళ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ మేర భారత నావికాదళం విన్యాసాలతో పాటు గుర్తుండిపోయే క్షణాలను వీడియో రూపంలో అందించింది. ఉద్వేగభరితమైన ఘటనలతో రూపొందించిన వీడియో