BPCL launches gas booking via WhatsApp

WhatsApp నుంచి Gas బుకింగ్

సిలిండర్ బుక్ చేయడానికి ఎక్కువగా కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ లో జస్ట్ WhatsApp ఉంటే సరిపోతుంది. సింపుల్ గా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా వంట గ్యాస్ బుక్ చేసుకోవడానికి