Indian-Origin Doctor Performs 1st Lung Transplant In US For COVID-19 Patient

కరోనా రోగికి ఊపిరితిత్తులు మార్పిడి.. అరుదైన ఆపరేషన్..

కరోనావైరస్ కారణంగా కోవిడ్-19 వ్యాధికి గురై పూర్తిగా ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఓ యువతికి రెండు ఊపిరితిత్తులను విజయవంతంగా మార్చారు డాక్టర్లు. అమెరికాలోని షికాగోలో భారత సంతతి వైద్యుడు, థొరాసిక్ సర్జన్ నిపుణుడైన డాక్టర్ అంకిత్

Trending