Indian people welcome to IAF Pilot Abhinandan arrives india at Wagh border 

అభినందన్ వచ్చేశాడు : సరిహద్దుల్లో ఘన స్వాగతం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ ఇండియాకి వచ్చేశాడు. రాత్రి 09.25 నిమిషాలకు భారత గడ్డపై అభినందన్ అడుగుపెట్టాడు. పాక్ – భారత్ సరిహద్దుల్లోని వాఘా దగ్గర  లక్షల మంది ప్రజలు జయహో భారత్. భారత్

Trending