దేశం మాత్రమే కాదు.. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌ ఉత్పత్తి చెయ్యగలదు: బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి భారత్‌ను ప్రశంసించారు. ప్రపంచవ్యాప్త కరోనా వ్యాక్సిన్‌పై పోరాటం కొనసాగుతుండగా.. భారతదేశ మెడిసిన్ పరిశ్రమ కరోనా వ్యాక్సిన్‌ను తమ దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఉత్పత్తి