Pakistan Army Beats, Torture IAF Pilot Abhinandan

వీడియో : పాక్ అదుపులో భారత్ పైలెట్ : చిత్రహింసలు పెడుతున్నారు

పాకిస్తాన్ భూభాగంలో భారత్ కు చెందిన మిగ్ 21 విమానం కూలిపోవడంతో అందులో ఉన్న పైలెట్ అభినందన్ వర్తమాన్ పాక్ సైనికుల చేతికి చిక్కారు. పాక్ సైనికులు ఆయన పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు.